తుపాకీ పేలి సబ్‌జైలు గార్డు మృతి
close

ప్రధానాంశాలు

Published : 09/05/2021 04:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తుపాకీ పేలి సబ్‌జైలు గార్డు మృతి

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి ప్రత్యేక జైలులో తుపాకీ పొరపాటున పేలడంతో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణరెడ్డి (49) మృతి చెందారు. తిరుపతి పడమర సీఐ శివప్రసాద్‌ కథనం.. చిత్తూరు జిల్లాకు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణరెడ్డి అటాచ్‌మెంట్‌పై తిరుపతి అర్బన్‌ జిల్లా ఏఆర్‌కు వచ్చారు. రెండు నెలలుగా ప్రత్యేక జైలులో గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.శనివారం సాయంత్రం ఆరు గంటలకు మరో హెడ్‌కానిస్టేబుల్‌ సిద్ధారెడ్డికి విధులు అప్పగించేందుకు గదిలోకి వెళ్లి.. తన చేతిలోని 303 తుపాకీ కిందపెట్టబోయారు. ఆ సమయంలో అది  పేలి బుల్లెట్‌ ఛాతిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సిద్ధారెడ్డి లోపలికెళ్లి చూసి జైలు సూపరింటెండెంట్‌ గురుశేఖర్‌రెడ్డికి.. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఏఆర్‌ డీఎస్పీ నందకిషోర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన