ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి దుర్మరణం
close

ప్రధానాంశాలు

Published : 10/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి దుర్మరణం

  స్వల్పగాయాలపాలైన మరొకరు గుండెపోటుతో మృతి
  మృతుల్లో తండ్రి, కుమారుడు

పెద్దారవీడు, న్యూస్‌టుడే: వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, స్వల్పంగా గాయపడిన మరొకరు కాసేపటికే గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మార్కాపురం పట్టణానికి చెందిన సూరె వెంకట కృష్ణారావు తన తండ్రి కోటేశ్వరరావుకు అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం అద్దెకు కారు మాట్లాడుకొని గుంటూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకువెళ్లారు. సాయంత్రం తిరిగి మార్కాపురం వస్తుండగా దేవరాజుగట్టు సమీపంలోకి రాగానే కారు అతివేగంతో అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న కటికల ప్రవీణ్‌(29) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణారావు (34)ను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. స్వల్ప గాయాలపాలైన కోటేశ్వరరావు (61) ఇంటికి వచ్చిన 10 నిమిషాలకే గుండెపోటుతో చనిపోవడంతో కారులో ప్రయాణించిన వారందరి కథా విషాదాంతమైంది. కారు దూసుకెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరికొందరికి ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కృష్ణారావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన