ముగ్గురి ప్రాణాలు తీసిన విషవాయువు
close

ప్రధానాంశాలు

Updated : 12/05/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముగ్గురి ప్రాణాలు తీసిన విషవాయువు

  రసాయన కర్మాగారంలో ప్రమాదం

వింజమూరు, న్యూస్‌టుడే: రసాయన కర్మాగారంలో వెలువడిన విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు, అధికారుల కథనం మేరకు.. మండలంలోని చంద్రపడియ వద్ద గల వెంకటనారాయణ యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఉదయం కార్మికులు విధులకు హాజరయ్యారు. ప్రొడక్షన్‌ విభాగంలో పక్కపక్కనున్న రెండు రియాక్టర్లలో ఒకదానిలో కాస్టిక్‌లైన్‌ వేస్తుండగా.. మరోదాంట్లో మిథనాల్‌ ఆవిరి చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విషవాయువులు వెలువడి కార్మికులకు ఊపిరి ఆడలేదు. వింజమూరు మండలం యర్రబల్లిపాలెంకు చెందిన మెట్టుపల్లి తిరుపతయ్య(62), ఏఎస్‌పేట మండలం వాసి వెలుగోటి తిరుపతయ్య(61), వింజమూరులో కాపురముంటున్న ఒంగోలుకు చెందిన బెల్లంకొండ శ్రీనుబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు షరీఫుద్దీన్‌, బాలకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురికాగా నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కావలి డీఎస్పీ ప్రసాద్‌, ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి కర్మాగారాన్ని పరిశీలించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. గతేడాది జులై 29న ఇదే కర్మాగారంలో రియాక్టర్‌ పేలి ఇద్దరు మృతి చెందడం గమనార్హం. యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనందున ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని, పటిష్ఠ చర్యలు తీసుకుని ప్రాణాలు కాపాడాలంటూ గ్రామస్థులు కర్మాగారం ముందు ఆందోళనకు దిగారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన