రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసుల మృతి
close

ప్రధానాంశాలు

Published : 15/05/2021 05:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసుల మృతి

 టీకా వాహనానికి ఎస్కార్ట్‌ విధుల్లో ఉండగా ఘటన

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ నుంచి వస్తున్న కొవిడ్‌ టీకా వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌, హోంగార్డ్‌లను లారీ ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని ఉండూరు పరిధిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు పెట్రోలింగ్‌ వాహనంతో వెళ్లిన కాకినాడ గ్రామీణం తిమ్మాపురం ఠాణాకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ మెండి సత్యనారాయణ (59), హోంగార్డు ముప్పిడి నారాయణరెడ్డి (57) ఏడీబీ రోడ్డులోని వంతెన సమీపంలో వేచి చూస్తున్నారు. టీకా వాహనం వస్తుందో.. లేదో చూడటానికి పెట్రోలింగ్‌ వాహనం దిగి చూస్తుండగా, సామర్లకోట వైపు వెళ్తున్న లారీ ఇద్దరినీ వెనుక నుంచి ఢీకొని, వారి మీది నుంచి వెళ్లడంతో ఇద్దరూ మృతి చెందారు. లారీ డ్రైవర్‌ పరారయ్యాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన