తొమ్మిది ఆసుపత్రులు తిరిగి.. అంబులెన్సులో ప్రాణాలొదిలి
close

ప్రధానాంశాలు

Published : 17/05/2021 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొమ్మిది ఆసుపత్రులు తిరిగి.. అంబులెన్సులో ప్రాణాలొదిలి

నవవధువు విషాదాంతం

భువనేశ్వర్‌ అర్బన్‌, కటక్‌, న్యూస్‌టుడే: కరోనా బారిన పడిన నవవధువు చికిత్సకు పడకలు లేవంటూ తొమ్మిది ఆసుపత్రులు నిరాకరించడంతో చివరకు ఆమె అంబులెన్సులోనే కన్నుమూశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి స్వర్ణలత(25)కు భువనేశ్వర్‌ సమీపంలోని బల్లిపట్నా ప్రాంతంలో ఉంటున్న విష్ణుతో ఇటీవల వివాహమైంది. కొన్ని రోజుల కిందట స్వర్ణలతకు జ్వరం రావడంతో మాత్రలు వేసుకున్నారు. జ్వరం తగ్గకపోగా శనివారం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బల్లిపట్నా పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉందంటూ కటక్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కటక్‌ వైద్యులు సూచిస్తూ పంపించారు. తీరా అక్కడికి వెళ్లాక కొవిడ్‌ రిపోర్టు లేకపోతే ఆసుపత్రిలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. అటుపై ఎయిమ్స్‌ ఆసుపత్రి, ఆపై మరి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇలా 9 చోట్లకు తిరిగినా ఆమెను ఎవరూ చేర్చుకోలేదు. దీంతో కుటుంబీకులు మళ్లీ బల్లిపట్నా పీహెచ్‌సీకి తీసుకొచ్చారు.అక్కడి వైద్యులు వైద్యానికి ముందుకు రాకపోవడంతో మళ్లీ ఆమెను భువనేశ్వర్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆరోగ్యం విషమించి స్వర్ణలత అంబులెన్సులో చనిపోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన