స్థల వివాదంలో చెంచులపై మారణాయుధాలతో దాడి
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్థల వివాదంలో చెంచులపై మారణాయుధాలతో దాడి

 పదిమందికి గాయాలు

ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: స్థల వివాదంలో ఓ వర్గం కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో పదిమంది చెంచు గిరిజనులు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్ల పంచాయతీ రాజంపల్లి సమీపంలోని కొండారెడ్డిపల్లి చెంచు గిరిజన కాలనీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. ఈ కాలనీలో 60 సెంట్ల స్థలం విషయంలో ఓ వర్గానికి, గిరిజనులకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గురువారం రాత్రి ఓ కానిస్టేబుల్‌ వచ్చి స్థలం విషయంలో గ్రామస్థులకు సహకరించాలంటూ మందలించి వెళ్లారని గిరిజనులు ఆరోపించారు. ఆ తర్వాత పెద్దారవీడు ఎస్సై రామకృష్ణ వచ్చి గొడవలు వద్దంటూ చెప్పి తమ సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని వెళ్లారన్నారు. కాసేపటికే కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా మారణాయుధాలతో తమపై దాడికి పాల్పడ్డారని వాపోయారు. జల్లా వెంకటేష్‌ (20), సాయి (16), ఆదిలక్ష్మి (30), సీతారామయ్య(35)లకు తీవ్ర గాయాలు కాగా యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం  గుంటూరు తరలించారు. మరో ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఎస్సై రామకృష్ణ ఆసుపత్రికి వచ్చి  వివరాలు సేకరించారు. తొలుత వివాదం జరిగిన వెంటనే కాలనీకి వెళ్లి చెంచు గిరిజనులతో మాట్లాడామన్నారు. గ్రామస్థులతో ఇబ్బందులు ఉంటే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించామన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన