ముంబయిలో అక్రమ కట్టడం కూలి 12 మంది మృతి
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయిలో అక్రమ కట్టడం కూలి 12 మంది మృతి

మృతుల్లో 8 మంది చిన్నారులు

ముంబయి: మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ముంబయిలోని మలాడ్‌లో మల్వానీ ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని రెండు అంతస్తులు.. పక్కనున్న ఒక అంతస్తు భవనంపై కుప్పకూలడంతో 8 మంది చిన్నారులు సహా 12 మంది మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, ఇటీవలి తుపానులో ఇది కొంత దెబ్బతిందని పోలీసులు తెలిపారు. భవన యజమాని, గుత్తేదారుపై కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50వేలు సాయం ప్రకటించారు. మృతుల్లో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. గురువారం మరో భవనం కూలిన ఘటనలో మరొకరు చనిపోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన