కర్రలు, చెప్పులతో కొట్టి.. బంధించి
close

ప్రధానాంశాలు

Updated : 11/06/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్రలు, చెప్పులతో కొట్టి.. బంధించి

హోంగార్డుపై ఓ సంస్థ యజమాని, సిబ్బంది దాడి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: నోటీసులిచ్చేందుకు వెళ్లిన హోంగార్డుపై ఓ సంస్థ యజమాని, సిబ్బంది విచక్షణరహితంగా దాడికి పాల్పడిన ఉదంతం నగరంలో కలకలం సృష్టించింది. పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని ఇంటీరియర్‌ డెకరేషన్‌ సంస్థ అంబీ ఎంటర్‌ ప్రైజర్స్‌ యజమాని దేవీలాల్‌సుతార్‌కు నోటీసులు ఇచ్చేందుకు గురువారం బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు కనకయ్య వెళ్లారు. నోటీసులు ఇవ్వబోతుండగా దేవీలాల్‌సుతార్‌ దాడికి దిగాడు. ఆయనతో పాటు ఆ సంస్థలో పనిచేసే కపిల్‌, బావర్‌సింగ్‌, అజయ్‌శర్మలు కూడా హోంగార్డును కర్రలు, చెప్పులతో కొట్టి ఈడ్చుకుంటూ ఓ గదిలోకి తీసుకెళ్లి బంధించారు. దీనిపై హోంగార్డు సమాచారం ఇవ్వడంతో పటాన్‌చెరు పోలీసులు వెళ్లి కనకయ్యను విడిపించారు. దాడి చేసిన దేవీలాల్‌సుతార్‌, కపిల్‌, బావర్‌సింగ్‌, అజయ్‌శర్మలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ‘బాచుపల్లికి చెందిన మారుతీప్రసాద్‌ ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేసేందుకు అంబీ సంస్థతో రూ.11 లక్షలకు ఒప్పదం కుదుర్చుకున్నారు. 60 శాతం పని మాత్రమే చేసి, తర్వాత స్పందించకపోవడంతో బాధితుడు మార్చిలో బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరు హైకోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకున్నారు. రెండో నిందితుడు దేవీలాల్‌సుతార్‌కు నోటీసు ఇచ్చేందుకు హోంగార్డు వెళ్లగా ఈ ఘటన జరిగింది’ అని పోలీసులు తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన