సీఎంపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు
close

ప్రధానాంశాలు

Published : 13/06/2021 04:44 IST

సీఎంపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. బ్రాడీపేటకు చెందిన ఇక్కుర్తి వెంకట్ రీడింగ్‌ రూమ్‌ నడుపుతున్నారు. ఆయన పలువురు ప్రముఖ నేతల ఫొటోల మధ్య సీఎం జగన్‌ చిత్రాన్ని పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు దీనిని ఫొటోతీసి వాట్సప్‌ గ్రూపులో పోస్టు పెడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంకట్ అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలిటికల్‌ మోజి అనే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకులు సీఎం పట్ల అసభ్యకరంగా పోస్టు పెట్టగా దీనిపై వైకాపా విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన