కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం
close

ప్రధానాంశాలు

Updated : 13/06/2021 11:54 IST

కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం

పోలీసులపై కాల్పులు
ఇద్దరు పౌరులు సహా నలుగురి మృతి

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు శనివారం ఒక్కసారిగా పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లా సోపోర్‌ పట్టణ ప్రధాన కూడలిలో కొవిడ్‌-19 విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌, పోలీసుల బృందంపై మధ్యాహ్నం సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. ఈ దాడి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ పనేనని డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. నేరస్థులను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. కాల్పుల్లో మృతిచెందిన పోలీసులకు ఆయన నివాళులర్పించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన