ఆవేశం తూటాలై పేలింది
close

ప్రధానాంశాలు

Updated : 16/06/2021 10:32 IST

ఆవేశం తూటాలై పేలింది

తుపాకీతో బంధువును  కాల్చి చంపి... తానూ కాల్చుకుని
కడప జిల్లాలో వైకాపా నేత బలవన్మరణం

ఈనాడు డిజిటల్‌, కడప - న్యూస్‌టుడే, పులివెందుల, పులివెందుల గ్రామీణం: క్షణికావేశంలో దూరపు బంధువును తుపాకీతో కాల్చి చంపి, తానూ కాల్చుకుని వైకాపా నేత ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొమ్మా శివప్రసాద్‌రెడ్డి (65) వైకాపా మండల కన్వీనరు. గతంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడిగానూ పని చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి ఎర్రబల్లి ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. శివప్రసాద్‌రెడ్డి ఎదురింట్లోనే బి.పార్థసారథిరెడ్డి (45) నివాసముంటున్నారు. ఆయనకు తన సోదరుడు కరుణాకర్‌రెడ్డితో భూ తగాదా ఉంది. దీనికితోడు భార్యతోనూ గొడవలవుతున్నాయి. ఈ విషయాల్లో శివప్రసాద్‌రెడ్డి స్థానికంగా పంచాయితీలు నిర్వహించారు. ఈ క్రమంలో తనకు అన్యాయం జరిగిందని పార్థసారథిరెడ్డి భావించారు. ఇద్దరి మధ్యా తరచూ వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. గతేడాది ఎంపీటీసీ ఎన్నికల్లో తాను వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడానికి శివప్రసాద్‌రెడ్డే కారణమని పార్థసారథి కక్ష పెంచుకున్నారు. 2020 మార్చిలో పెట్రోలు డబ్బాతో శివప్రసాద్‌రెడ్డి ఇంటిపై దాడికి దిగడంతో అప్పట్లో పార్థసారథిరెడ్డిపై కేసు నమోదైంది. గత మూడు రోజులుగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6.45 గంటలప్పుడు పార్థసారథిరెడ్డి కొడవలితో శివప్రసాద్‌రెడ్డి కుమారుడిపై దాడికి ప్రయత్నించారు. శివప్రసాద్‌రెడ్డి తన దగ్గరున్న తుపాకీతో పార్థసారథిరెడ్డిని కాల్చారు. ఛాతీలోకి తూటాలు దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత 7.20 గంటల సమయంలో శివప్రసాద్‌రెడ్డి తన ఇంటి ఆవరణలో కూర్చుని ఛాతీ భాగంలో తుపాకీతో కాల్చుకున్నారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు పులివెందులలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్పీ అన్బురాజన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కడపలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శివప్రసాద్‌రెడ్డికి 2006లో తుపాకీ లైసెన్సు మంజూరైందని.. అప్పట్లో ఏ కారణంతో ఆయనకు అనుమతిచ్చారో స్పష్టత లేదని తెలిపారు. కాల్పుల ఘటనపై ఇరు కుటుంబాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదుచేసినట్లు ఎస్పీ చెప్పారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన