విచారణకు తీసుకొచ్చిన అనుమానితురాలి మృతి?
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 04:42 IST

విచారణకు తీసుకొచ్చిన అనుమానితురాలి మృతి?

అడ్డగూడూరు, న్యూస్‌టుడే: విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన అనుమానితురాలు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో శుక్రవారం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రూ.రెండు లక్షల దొంగతనం కేసులో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మ(55)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజే ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించి రూ.1.35 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. మిగిలిన రూ.65 వేల కోసం శుక్రవారం మరియమ్మను పిలిపించి పోలీసులు ప్రశ్నించారు. ఈ తరుణంగా ఆమె సృహతప్పింది. పోలీసులు హుటాహుటిన ఆమెను పోలీసు వాహనంలో తొలుత స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు, తర్వాత ఆయన సూచన మేరకు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సాయంత్రం బయటకు పొక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. విచారణ సమయంలో పోలీసులు చేయి చేసుకోవడంతోనే మరియమ్మ చనిపోయినట్లు బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అడ్డగూడురు ఎస్సై మహేశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ‘దొంగతనం కేసు విచారణలో భాగంగా ఆమెను తీసుకొస్తుండగా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో స్పృహతప్పి పడిపోయింది. భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది’ అని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన