దోహాలో దోచి ఆంధ్రలో ఆస్తుల కొనుగోలు
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 04:42 IST

దోహాలో దోచి ఆంధ్రలో ఆస్తుల కొనుగోలు

విశాఖ వాసి నిర్వాకంపై ఖతర్‌ ఎంబసీ ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: ఖతర్‌ దేశంలోని ఓ సంస్థలో పనిచేస్తూ అక్రమంగా మళ్లించిన సొమ్ముతో ఏపీలో ఆస్తులు కొన్న విశాఖవాసి నిర్వాకం బహిర్గతమైంది. ఖతర్‌ ఎంబసీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) దర్యాప్తు చేయడంతో బండారం బయటపడింది. విశాఖపట్నానికి చెందిన సుబ్రహ్మణ్య శ్రీనివాస పిన్నింటి ఖతర్‌ దేశ రాజధాని దోహాలోని అల్‌మీర కన్స్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలో కొనుగోలుదారుల విభాగం హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆ సంస్థ నుంచి మళ్లించిన నిధుల్ని దోహా నేషనల్‌ బ్యాంకులోని తన ఖాతా ద్వారా భారత్‌లోని ఆక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లోని ఖాతాలకు బదిలీ చేశారనేది అభియోగం. ఈ క్రమంలో ఆయనపై అక్కడ కేసు నమోదు కావడంతో దిల్లీలోని ఖతర్‌ ఎంబసీ ప్రతినిధులు ఈడీకి లెటర్‌ రెగోటరీ ద్వారా సమాచారం అందించారు. సీతమ్మధారలోని సుబ్రహ్మణ్య శ్రీనివాస ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. విజయనగరం, విశాఖపట్నాల్లో ఆయన పేరిట ఉన్న మూడు ప్లాట్లను గుర్తించింది. మొత్తం రూ.88 లక్షల ఆస్తుల్ని జప్తు చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన