ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 04:42 IST

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌, సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ‘శుక్రవారం ఉదయం దర్బా డివిజన్‌ పరిధిలోని చండమెట-ఫ్యార్‌బంత్‌ అటవీ ప్రాంతాల మధ్య కంగెర్‌ఘాట్‌ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందింది. మరికొందరు తప్పించుకున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేసి ఏకే-47 రైఫిల్‌ సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు’ అని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన