విత్తనాలు... ఉత్త తాలు!
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 11:10 IST

విత్తనాలు... ఉత్త తాలు!

తాజాగా నల్గొండలో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
రూ.6 కోట్ల విలువైన 220 టన్నుల నకిలీ విత్తనాల స్వాధీనం

ఈనాడు డిజిటల్‌, నల్గొండ, నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను నట్టేట ముంచుతున్న మరో ముఠా గుట్టును నల్గొండ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం రూ.6 కోట్ల విలువైన 220 టన్నుల నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, పలు రకాల కూరగాయల విత్తనాలు పట్టుకున్నారు. మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన నైరుతి సీడ్స్‌ ఎండీ ఎనబోతు శ్రీనివాసరెడ్డి, ఎంజె అగ్రిటెక్‌ సంస్థ యజమాని మెడిశెట్టి గోవింద్‌తో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్‌రెడ్డి భార్య రజిత పరారీలో ఉన్నారు. ‘నిందితులు కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి, బోయనపల్లి, దేవరయాంజల్‌, యల్లంపేట ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డి దందాకు ప్రధాన సూత్రధారి. ఆయన గతంలోనూ రెండు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాల కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లాడు. పీడీ చట్టం కింద శిక్ష అనుభవించాడు. నిందితులంతా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో దందాలో పాలుపంచుకున్నారు’ అని శుక్రవారం నల్గొండ పోలీసు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి, నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. వీరు నాసిరకం విత్తనాలు సేకరించి ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, అవసరమైన జీవోటీ పరీక్షలు నిర్వహించకుండా విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు 15 రోజులపాటు శ్రమించి ముఠాను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన