భూ వివాదంలో నల్గొండ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌పై కేసు
close

ప్రధానాంశాలు

Published : 23/06/2021 04:29 IST

భూ వివాదంలో నల్గొండ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌పై కేసు

హాలియా, న్యూస్‌టుడే: భూమిని ఆక్రమించుకుని అధికారంతో కేసులు పెట్టడం వల్ల మనస్తాపం చెంది తన భర్త గుండెపోటుతో మరణించాడని, దీనికి నల్గొండ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ఇరిగి పెద్దులు కారణమని ఆరోపిస్తూ ఎల్లమ్మ అనే మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. హాలియా ఎస్సై శివకుమార్‌ వివరాల ప్రకారం.. అనుముల మండలం యాచారంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ఇరిగి పెద్దులుకు సర్వే నెంబరు 690లో భూమి ఉంది. భూమి హద్దురాళ్లు తొలగించారని ఆ గ్రామానికి చెందిన సింగారపు అంజయ్య, శంకరయ్య, రాజశేఖర్‌లపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు విచారణ కోసం భూమి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సింగారపు అంజయ్య(50)కు ఇంటివద్ద గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నల్గొండకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన