పోలీసుల అదుపులో అమరావతి ఐకాస నాయకుడు
close

ప్రధానాంశాలు

Published : 25/06/2021 04:29 IST

పోలీసుల అదుపులో అమరావతి ఐకాస నాయకుడు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి ఐకాస నాయకుడు పులి చిన్నాను గురువారం తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. గ్రామంలో తాటాకులతో వేసిన శిబిరం పడిపోవటంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సిమెంటు రేకులతో కొత్తది నిర్మించారు. ఐకాస నాయకులు, రైతులు, మహిళలు శిబిరంలో పాల్గొని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. పొలం వివాదంలో దూషించి బెదిరిస్తున్నట్లు అదే గ్రామానికి చెందిన పులి ఏసుకృపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాను శిబిరాన్ని పునర్నిర్మించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందునే కొందరు ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెడుతున్నారని పులి చిన్నా ఆరోపించారు. తన పొలం పక్కనున్న వ్యక్తి కావాలనే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన