మావోయిస్టు మిలీషియా కమాండర్‌ అరెస్ట్‌

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 06:04 IST

మావోయిస్టు మిలీషియా కమాండర్‌ అరెస్ట్‌

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు మిలీషియా కమాండర్‌ హండా కర్రాను అరెస్టు చేసినట్లు ఆ జిల్లా ఎస్పీ డా.అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు. మావోయిస్టు ఉద్యమంలో 18 సంవత్సరాలపాటు పనిచేసిన హండా కర్రాపై అక్కడి ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.

స్తూపం కూల్చివేత

చిరుమూల్‌ అటవీ ప్రాంతంలోని మావోయిస్టు అమరవీరుల స్తూపాన్ని బుధవారం భద్రతా బలగాలు నేటమట్టం చేశాయి.  మావోయిస్టు విజ్జి పేరిట నిర్మించిన స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయని దంతెవాడ జిల్లా ఎస్పీ డా.అభిషేక్‌ పల్లవ్‌ విలేకరులకు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన