భార్యతో గొడవ.. మేనమామ కుమార్తెతో ప్రేమ వివాహం..!

ప్రధానాంశాలు

Updated : 17/09/2021 06:28 IST

భార్యతో గొడవ.. మేనమామ కుమార్తెతో ప్రేమ వివాహం..!

అడ్డగూడూరు, సైదాబాద్‌, న్యూస్‌టుడే: రాజుతో ఇటీవల అతడి భార్యకు విభేదాలు రావడంతో ఆమె సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురంలోని పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. రాజు తన మేనమామ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ విషయంపై అతడి భార్య మౌనిక మాట్లాడుతూ రాజు అలాంటి వాడు కాదంది. రాజుచేతులపై మౌనిక అన్న పచ్చబొట్టు ఉంది. దీని ఆధారంగానే ఆత్మహత్యకు పాల్పడింది రాజు అని గుర్తించారు. ఈ పచ్చబొట్టును అతను కొన్నేళ్ల క్రితమే వేయించుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. జలాల్‌పురంలో ఉంటున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమె పేరును మౌనికగా మార్చాడని కొందరు, అతడి మేనకోడలు పేరు అని మరికొందరు, భార్య పేరు మౌనికని ఇంకొందరు చెప్పినట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన