వివేకా హత్య కేసులో ఏడుగురిని విచారించిన సీబీఐ

ప్రధానాంశాలు

Updated : 20/09/2021 05:24 IST

వివేకా హత్య కేసులో ఏడుగురిని విచారించిన సీబీఐ

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఏడుగురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. ఆదివారం పులివెందులకు చెందిన సుభాన్‌, వెంకటనాథ్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, సుంకేసులకు గ్రామానికి చెందిన రాంశేఖర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మరో ఇద్దరిని ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న ఉమాశంకర్‌రెడ్డినీ సీబీఐ అధికారులు విచారించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన