పత్తిబేళ్ల గోదాములో భారీ అగ్నిప్రమాదం

ప్రధానాంశాలు

Updated : 25/09/2021 05:26 IST

పత్తిబేళ్ల గోదాములో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్స్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించి, పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. గోదాములో రూ.5 కోట్ల విలువైన 3వేల పత్తి బేళ్లు ఉన్నట్లు కంపెనీ జీఎం నరసింహం తెలిపారు.

- న్యూస్‌టుడే, యడ్లపాడుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన