Suicide: వాట్సాప్‌లో తలాక్‌.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 06:49 IST

Suicide: వాట్సాప్‌లో తలాక్‌.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

మడికెరి, న్యూస్‌టుడే: భర్త నుంచి వాట్సాప్‌ ద్వారా ‘తలాక్‌’ సందేశం రావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని కొడగు జిల్లా కుంజిల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 4న రుబైస్‌ అనే వ్యక్తి తన భార్య అమీరా(26)కు వాట్సాప్‌లో తలాక్‌ చెప్పాడు. దీంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అదనపు కానుకలు తీసుకురానందునే నిందితుడు తలాక్‌ చెప్పాడని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసు అధికారులు శనివారం వెల్లడించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులనూ బహిష్కరిస్తూ జమాయిత్‌ మండలి తీర్మానించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన