ఖరగ్‌పుర్‌ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

ఖరగ్‌పుర్‌ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

మానసిక ఒత్తిడే కారణమంటున్న పోలీసులు

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరానికి చెందిన ఖరగ్‌పుర్‌ ఐఐటీ విద్యార్థి సార్థక్‌ విజయవత్‌ (19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతదేహం ఇంటి బాల్కనీలో వేలాడుతూ కనిపించినట్లు నగర ఏఎస్పీ తెలిపారు. ఆ ఇంట్లో పోలీసులకు దొరికిన ఆత్మహత్యాపత్రంలో ‘నే వెళుతున్నా..’ అంటూ తన చదువుపరంగా, కుటుంబపరంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఉందన్నారు. ‘లేఖను పరిశీలిస్తున్నాం. తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. విచారణ కొనసాగుతోంది’ అని పోలీసులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన