బెంజికారులో...మద్యం మత్తులో..
close

ప్రధానాంశాలు

Updated : 22/11/2020 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంజికారులో...మద్యం మత్తులో..

హైదరాబాద్‌: నగరంలో అర్ధరాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాహనదారులు మద్యం సేవించడం వల్లనే ప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు.బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్‌ నెంబరు 3లో బెంజ్‌కారు బంజారాహిల్స్‌ వైపు నుంచి వేగంగా వచ్చి ఆగి ఉన్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో ఆగివున్న కారులోని ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బెంజ్‌కారులో ముగ్గురు యువకులు, ఓ యువతి ఉన్నారు. వీరంతా మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో ..మాదాపూర్‌లో ద్విచక్రవాహనదారుడు మితిమీరిన వేగంతో వాహనం నడిపి ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు విభాగిని ఢీకొనడంతో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని పోలీసులు అసుపత్రికి తరలించారు.


 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన