close

తాజావార్తలు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

అనంతపురం: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 11 మంది గాయపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా అనంతపురం గ్రామీణ మండలం పామురాయి సమీపంలో చోటు చేసుకుంది. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా రహదారిపై బోల్తాపడింది. ఈ ఘటనతో వాహనాలు భారీగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.