close

శనివారం, ఆగస్టు 15, 2020

జిల్లా వార్తలు

తాజా వార్తలు

';

ప్రధానాంశాలు

నాన్న స్ఫూర్తితోనే సాగునీటి కల్పన

మా నాన్న వేముల సురేందర్‌రెడ్డి స్ఫూర్తితోనే నియోజకవర్గంలో సాగునీటి కల్పన కార్యక్రమాలు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసన వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.సురేందర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఘాట్‌ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర రైతువిభాగం అధక్షుడిగా నిరంతరం పోరాడినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గంలో కప్పల వాగు, పెద్దవాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, లక్ష్మి కాల్వ, నవాబు ఎత్తిపోతల