ఆరు క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

ఆరు క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ డ్యాం ఆరు క్రస్టుగేట్ల నుంచి 48,600 క్యూసెక్కుల నీటిని శుక్రవారం దిగువ కృష్ణాకు విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 8144, ఎడమ కాలువకు 7190, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800, సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 32,561 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం 82095 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 82095 క్యూసెక్కుల నీరొచ్చి చేరుతోంది. సాగర్‌ నీటిమట్టం 590.00 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 3182.0495 టీఎంసీలకు సమానంగా ఉంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని