close

శనివారం, జులై 11, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పిచ్చికుక్క దాడిలో బాలుడికి గాయాలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనీష్‌

ముథోల్‌, న్యూస్‌టుడే: స్థానిక నయాబాది కాలనీలో శుక్రవారం సాయంత్రం మనీష్‌ అనే బాలుడిని పిచ్చికుక్క దాడి చేయటంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. మనీష్‌ ఇంటి ముందర ఆడుకుంటుండగా వెనకాల నుంచి కుక్కదాడి చేసింది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ముథోల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.