close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం


సుందరయ్యనగర్‌లో తల్లిపాల ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఎదులాపురం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తల్లిపాల వారోత్సవాలను ఆ శాఖ ప్రారంభించింది. స్థానిక సుందరయ్యనగర్‌తో పాటు పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో చిన్నారులతో కాలనీల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుందరయ్యనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆ కాలనీ అంగన్‌వాడీ కార్యకర్త రాధ, ఖుర్శిద్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

సిరికొండ(ఇచ్చోడ): ఇచ్చోడ మండలంలోని యాపల్‌గూడ, మేడిగూడ గ్రామాల్లో బుధవారం బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఉమారాణి అవగాహన కల్పించారు. ఆమె వెంట హెచ్‌ఏ రవీందర్‌, ఏఎన్‌ఎం సురేఖ, గంగామణి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.