Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటికి పోదాం పద నాన్నా...

 ఈనాడు, అమరావతి

ద్యం మత్తులో ఉన్న తండ్రిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లడానికి ఆ కూతురు పడుతున్న తపన చూడండి. పూర్తిగా మైకంలో నడవలేక, తుప్పల్లోకి వెళ్లిపోతూ పడిపోతున్న ఆయనకు తానే ఆసరాగా నిలిచింది. కింద కూర్చుని లేవలేక నాన్న పడుతున్న అవస్థను చూస్తూ ఈ బుజ్జాయి కంట కన్నీరు కార్చింది. బాధ్యత మరిచిన తండ్రిని చూసి ఆ చిన్నారి మనసు ఎంతగానో తల్లడిల్లింది. ఇంటికి పోదామంటూ చెయ్యిపట్టుకుని తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు విజయవాడ నగరం నందమూరి నగర్‌లో కనిపించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని