548 పాజిటివ్‌ కేసుల నమోదు
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

548 పాజిటివ్‌ కేసుల నమోదు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : జిల్లాలో గురువారం 548 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడిన వారి కేసుల సంఖ్య 66811కు చేరింది. వీరిలో 8520 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా కరోనాను విజయవంతంగా ఎదుర్కొని 57492 మంది డిశ్ఛార్జ్‌ అయ్యారు. వైరస్‌తో గురువారం నలుగురు మృత్యువాత పడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని