50 ఆక్సిజన్‌ సిలిండర్ల వితరణ
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

50 ఆక్సిజన్‌ సిలిండర్ల వితరణ

ఆదర్శంగా నిలిచిన డాక్టర్‌ చంద్రశేఖరరావు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు, ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు నియోజకవర్గంపై మమకారంతో అవనిగడ్డలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేంద్రానికి 50 ఆక్సిజన్‌ సిలిండర్లు ఉచితంగా అందించారు. వాటిని కొవిడ్‌ కేంద్రంలో సెంట్రల్‌ ఆక్సిజన్‌ విధానానికి అనుసంధానం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ కృష్ణదొర డాక్టర్‌ చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రంలో సిలిండర్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని