Updated : 09/05/2021 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP: రాష్ట్రానికి 3.6లక్షల కొవిషీల్డ్‌ టీకాలు

 

అమరావతి: ఏపీకి మరిన్ని కొవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 3.6లక్షల వ్యాక్సిన్లు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా కేంద్రానికి వచ్చాయి. వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలతో వీటిని జిల్లాలకు తరలించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని