1054 పాజిటివ్‌ కేసుల నమోదు
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1054 పాజిటివ్‌ కేసుల నమోదు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం కొత్తగా 1054 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం బాధితుల సంఖ్య 75,564కు చేరింది. 10,400 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 64,309 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 855కి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని