ఆసుపత్రిలో అగచాట్లు..!
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రిలో అగచాట్లు..!

- ఈనాడు, అమరావతి

విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రికి అత్యవసర చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన రోగులను లోనికి తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బంది ఉన్నా.. ఓవైపు స్ట్రెచర్లున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది రోగులు నేలపైనే తూలిపోతున్నారు. దీంతో బంధువులే లోనికి వెళ్లి.. కుర్చీని తీసుకువచ్ఛి. అందులో రోగిని కూర్చోబెట్టి.. తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని