వంతు కోసం నిరీక్షణ..!
Published : 16/05/2021 06:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంతు కోసం నిరీక్షణ..!

విజయవాడ ప్రభుత్వాసుపత్రికి కొవిడ్‌ రోగులు కార్లు, ఆటోలు, అంబులెన్స్‌ల్లో వస్తూనే ఉన్నారు. పడకలు ఖాళీగాలేక తమ వంతు కోసం ఇలా వరుసలో వాహనాల్లోనే నిరీక్షిస్తున్నారు. సిఫారసులున్న వారిని త్వరగా లోనికి తీసుకెళ్తున్నారని.. సామాన్యులను పట్టించుకోవడంలేదని, గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు.

- ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని