సీజేఐకి సత్కారం
logo
Published : 18/06/2021 02:56 IST

సీజేఐకి సత్కారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణను రామినేని ఫౌండేషన్‌ కన్వీనర్‌, జడ్పీ మాజీ ఛైర్మన్‌ పాతూరి నాగభూషణం, ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ధర్మ ప్రచారక్‌ గురువారం హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు శాలువా కప్పి, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.

- గవర్నర్‌పేట, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని