424 పాజిటివ్‌ కేసుల నమోదు
logo
Published : 18/06/2021 02:56 IST

424 పాజిటివ్‌ కేసుల నమోదు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో గురువారం 424 పాజిటివ్‌ కేసులు నమోదవగా, నలుగురు వైరస్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 97,147కు చేరింది. 5,286 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 90,811 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 1050కు చేరింది. పాజిటివ్‌ శాతం 5.66గా నమోదైంది. కొత్తగా విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 47, విజయవాడ డివిజన్‌ 122, నూజివీడు డివిజన్‌ 147, మచిలీపట్నం డివిజన్‌ 69, గుడివాడ డివిజన్‌ 39 మంది కొవిడ్‌ బారిన పడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని