తగ్గుతున్న పాజిటివ్‌ కేసులు
logo
Published : 22/06/2021 04:13 IST

తగ్గుతున్న పాజిటివ్‌ కేసులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో సోమవారం 213 కేసులు నమోదు కాగా, ఇద్దరు వైరస్‌ సోకి మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 98,697కు చేరింది. 4768 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 92,864 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని