పోలీస్‌స్టేషన్లకు సొంత భవనాలు
logo
Published : 22/06/2021 04:13 IST

పోలీస్‌స్టేషన్లకు సొంత భవనాలు

మాట్లాడుతున్న డీఐజీ మోహన్‌రావు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: జిల్లాలోని 10 ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో పోలీస్‌ స్టేషన్‌లకు, డీఎస్పీ కార్యాలయాలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టామని ఏలూరు రేంజ్‌ డీఐజి కేవీ.మోహన్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు.  ప్రభుత్వ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం జిల్లాలో 65 మంది ఎస్‌ఐల పోస్టులు, కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ కానున్నాయన్నారు. డీఎస్పీ సత్యానంద్‌, సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ సూర్యశ్రీనివాస్‌,ఏఎస్‌ఐలు నాగేశ్వరరావు,పార్థసారధి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని