1 నుంచి ఓపీ సేవలు ప్రారంభం: కలెక్టర్‌
logo
Published : 22/06/2021 04:13 IST

1 నుంచి ఓపీ సేవలు ప్రారంభం: కలెక్టర్‌

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలను  జులై 1వ తేదీ నుంచి పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం జీజీహెచ్‌లో వివిధ అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని