శాకంబరిగా తిరుపతమ్మ
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

శాకంబరిగా తిరుపతమ్మ


ప్రత్యేక అలంకరణలో తిరుపతమ్మ, గోపయ్య స్వాములు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పెనుగంచిప్రోలు తిరుపతమ్మను ఆదివారం శాకంబరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయంలోని సహ దేవతామూర్తుల విగ్రహాలను కూడా అలంకరించారు. ప్రధాన అర్చకుడు మర్రిబోయిన వెంకటరమణ ఆధ్వర్యంలో ఈవో ఎన్వీఎస్‌ఎన్‌ మూర్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని