PV Sindhu: సింధు మ్యాచ్‌ చూసేందుకు ఏర్పాట్లు
eenadu telugu news
Updated : 31/07/2021 13:38 IST

PV Sindhu: సింధు మ్యాచ్‌ చూసేందుకు ఏర్పాట్లు

అమరావతి : ఒలింపిక్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు శనివారం తలపడే సెమీఫైనల్స్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ ప్రముఖ ప్రదేశాలు, మున్సిపల్‌ కూడళ్లు, సినిమా థియేటర్లలో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలంతా వీక్షించేందుకు అనువుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని శాప్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు. సెమీస్‌లో సింధు విజయం సాధించాలని ఆకాంక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని