జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ జయసూర్యకు అమ్మవారి ప్రసాదం అందజేస్తున్న ఈవో భ్రమరాంబ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో భ్రమరాంబ వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని