జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా ఎన్‌.వి.ఎస్‌.ప్రసాద్‌
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా ఎన్‌.వి.ఎస్‌.ప్రసాద్‌

 

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విజయవాడ నగరానికి చెందిన ఎన్‌.వి.ఎన్‌.ప్రసాద్‌ను జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం ఆ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘం పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేసిన కొత్త కమిటీల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కేంద్రం.. ఆంధ్రాపై కపట ప్రేమ చూపిస్తోందని దుయ్యపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణం విరమించుకోవాలని ఉదయ్‌కిరణ్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని