పాదచారి బాటలో తిష్ఠ
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

పాదచారి బాటలో తిష్ఠ

ఏలూరురోడ్డులో వ్యాపారాలన్నీ పాద దారులపైనే..

నగరంలో నిత్యం రద్దీగా ఉండే బందరురోడ్డు, ఏలూరు రోడ్డులో ఫుట్‌పాత్‌లన్నీ ఆక్రమణలకు గురవ్వడంతో పాదచారులకు నడిచే దారి లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. పాదచారి బాటపై వ్యాపారాలు చేసుకోవడం, ఏకంగా కొంత మంది వ్యాపారులు మెట్ల మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని షాపింగ్‌ మాల్స్‌ వద్ద పుట్‌పాత్‌పై నడిచేందుకు కూడా చోటు లేకుండా కార్లు పార్కింగ్‌ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పాదచారులు ప్రధానరహదారిపై వాహనాల రాకపోకల మధ్య వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు

ఏలూరురోడ్డు ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల సమీపంలో ఆక్రమించి నిర్మించిన ఇనుప మెట్లు

బందరురోడ్డు: కాళ్లు పెట్టే చోటులో కార్లు పెట్టారు

 

- ఈనాడు, విజయవాడ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని