దారి లేని జీవనం
eenadu telugu news
Updated : 04/08/2021 11:53 IST

దారి లేని జీవనం

పాత ఎడ్లంకకు వెళ్లే కాజ్‌వే అనుసంధాన రహదారికి విద్యార్థినిని దాటిస్తున్న గ్రామస్థులు

కృష్ణానది వరద నీటి ప్రవాహానికి పాతఎడ్లంకకు వెళ్లే కాజ్‌వే అనుసంధాన రహదారి మంగళవారం కొట్టుకుపోయింది. నదికి వరద వచ్చినప్పుడల్లా రహదారి కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. దాదాపు 1000 మంది పాత ఎడ్లంకలో నివసిస్తుంటారు. కాజ్‌వే స్థానే కాలిబాట వంతెన నిర్మించాలన్న స్థానికుల విజ్ఞప్తులను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

నదిలో ఎడ్ల బండ్లతో వెళ్తున్న గ్రామస్థులు

- న్యూస్‌టుడే, అవనిగడ్డ గ్రామీణం

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని