అత్యవసర వాహనం... దారివ్వలేని క్షణం...
eenadu telugu news
Updated : 05/08/2021 12:32 IST

అత్యవసర వాహనం... దారివ్వలేని క్షణం...

అమరావతి రోడ్డు నుంచి డొంక రోడ్డుకు తిరిగే మార్గం వద్ద కొత్తగా పైపులైన్‌ పనులు జరుగుతున్నాయి. అసలే రద్దీ ఆపై పైపులైను మరమ్మతుల కారణంగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ కుయ్‌కుయ్‌మని శబ్దం చేస్తున్నా ఎటూ వెళ్లలేక వాహనదారులు దారి ఇవ్వలేకపోయారు.

-ఈనాడు, గుంటూరు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని