రోడ్లు ఘోరం ఒళ్లు హూనం బళ్లు ధ్వంసం
eenadu telugu news
Published : 16/09/2021 03:43 IST

రోడ్లు ఘోరం ఒళ్లు హూనం బళ్లు ధ్వంసం


వీరులపాడు మండలం అల్లూరు సమీపంలో పాడైన రహదారి

జిల్లాలో రహదారులు గోతులతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. చిధ్రమైన దారుల్లో ప్రయాణిస్తున్న చోదకులు... ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాల యాక్సెల్‌లు, సైలెన్సర్లు విరిగిపోతున్నాయి. రాత్రివేళ ప్రయాణం.. నరకాన్ని తలపిస్తోంది. ఇంత దారుణంగా రహదారులు ఉన్నా.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ‘ఈనాడు’ పరిశీలనలో కనిపించిన వివిధ రహదారుల దుస్థితి ఇది.


జుజ్జూరులో ప్రమాద సూచికగా కర్ర

ఊడి పడిపోయిన లారీ సైలెన్సర్‌ తీసుకువెళుతూ...

అజిత్‌సింగ్‌నగర్‌పైపుల రోడ్డు- ఇన్నర్‌ రింగురోడ్డు మధ్యలో..

కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి...

గొల్లపూడి బైపాస్‌ రోడ్డులో ఇలా..

- ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని