TSRTC Chairman: ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌ 
eenadu telugu news
Updated : 16/09/2021 17:07 IST

TSRTC Chairman: ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌ 

హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డిని సీఎం.. ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు. తనకు ఈ పదవి కేటాయించడంపై కేసీఆర్‌కు గోవర్దన్ కృతజ్ఞతలు తెలిపారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని